logo

|

Home >

Scripture >

scripture >

Telugu

Om symbolవేదసార శివస్తవ స్తోత్రమ్ (ఛంకరాచార్య విరచితో)Om symbol

Composer : Shankaracharya

Singer

Play Song

Source language

Translation language

Click on the songs to view the meaning


పశూనాం పతిం పాపనాశం పరేశం గజేంద్రస్య కృత్తిం వసానం వరేణ్యం . జటాజూటమధ్యే స్ఫురద్గాంగవారిం మహాదేవమేకం స్మరామి స్మరారిం ..1.. మహేశం సురేశం సురారాతినాశం విభుం విశ్వనాథం విభూత్యంగభూషం . విరూపాక్షమింద్వర్కవహ్నిం త్రినేత్రం సదానందమీడే ప్రభుం పంచవక్త్రం ..2.. గిరీశం గణేశం గలే నీలవర్ణం గవేంద్రాధిరూఢం గుణాతీతరూపం . భవం భాస్వరం భస్మనా భూషితాంగం భవానీకళత్రం భజే పంచవక్త్రం ..3.. శివాకాంత శంభో శశాంకార్ధమౌలే మహేశాన శూలిన్ జటాజూటధారిన్ . త్వమేకో జగద్వ్యాపకో విశ్వరూప ప్రసీద ప్రసీద ప్రభో పూర్ణరూప ..4.. పరాత్మానమేకం జగద్బీజమాద్యం నిరీహం నిరాకారమోంకారవేద్యం . యతో జాయతే పాల్యతే యేన విశ్వం తమీశం భజే లీయతే యత్ర విశ్వం ..5.. న భూమిర్న చాపో న వహ్నిర్న వాయుర్న చాకాశమాస్తే న తంద్రా న నిద్రా . న గ్రీష్మో న శీతం న దేశో న వేషో న యస్యాస్తి మూర్తిస్త్రిమూర్తిం తమీడే ..6.. అజం శాశ్వతం కారణం కారణానాం శివం కేవలం భాసకం భాసకానాం . తురీయం తమః పారమాద్యంతహీనం ప్రపద్యే పరం పావనం ద్వైతహీనం ..7.. నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే నమస్తే నమస్తే చిదానందమూర్తే . నమస్తే నమస్తే తపోయోగగమ్య నమస్తే నమస్తే శ్రుతిజ్ఞానగమ్య ..8.. ప్రభో శూలపాణే విభో విశ్వనాథ మహాదేవ శంభో మహేశ త్రినేత్ర . శివాకాంత శాంత స్మరారే పురారే త్వదన్యో వరేణ్యో న మాన్యో న గణ్యః ..9.. శంభో మహేశ కరుణామయ శూలపాణే గౌరీపతే పశుపతే పశుపాశనాశిన్ . కాశీపతే కరుణయా జగదేతదేకస్త్వం హంసి పాసి విదధాసి మహేశ్వరోఽసి ..10.. త్వత్తో జగద్భవతి దేవ భవ స్మరారే త్వయ్యేవ తిష్ఠతి జగన్మృడ విశ్వనాథ . త్వయ్యేవ గచ్ఛతి లయం జగదేతదీశ లింగాత్మకం హర చరాచరవిశ్వరూపిన్ ..11.. ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితో వేదసారశివస్తవః సంపూర్ణః ..

Related Content

চন্দ্রচূডালাষ্টকম - Chandrachoodaalaa Ashtakam

কল্কি কৃতম শিৱস্তোত্র - kalki kritam shivastotra

প্রদোষস্তোত্রম - Pradoshastotram

মেধাদক্ষিণামূর্তি সহস্রনামস্তোত্র - Medha Dakshinamurti Saha

দ্বাদশ জ্যোতির্লিঙ্গ স্তোত্রম্