logo

|

Home >

Scripture >

scripture >

Telugu

Om symbolశ్రీశివ సువర్ణమాలా స్తవః - Shrishiva Suvarnamaalaa StavahOm symbol

Singer

Play Song

Source language

Translation language

Click on the songs to view the meaning


Srishiva Suvarnamala Stavah అనేకకోటిబ్రహ్మాణ్డజననీనాయకప్రభో | అనేకప్రముఖస్కన్దపరిసేవిత పాహి మామ్ ||౧|| ఆకారాపారనిర్వ్యాజకరుణాయాః సతీపతే | ఆశాభిపూరకానమ్రవితతేః పాహి శఙ్కర ||౨|| ఇభాశ్వముఖసంపత్తిదానదక్షకృపాలవ | ఇష్టప్రాలేయశైలేన్ద్రపుత్ర్యాః పాహి గిరీశ మామ్ ||౩|| ఈహాశూన్యజనావాప్య నతానన్దాబ్ధిచన్ద్రమః | ఈశాన సర్వవిద్యానామిన్దుచూడ సదాఽవ మామ్ ||౪|| ఉరగాధిపసంరాజత్పదపఙ్కేరుహద్వయ | ఉడురాజకృతోత్తంస గిరిజాసఖ మామవ ||౫|| ఊరీకృతవినమ్రేష్టపూగసంపూరణవ్రత | అఖిలామరకోటీరనిఘృష్టపద పాహి మామ్ ||౬|| ఋద్ధిదామ్భోజవాసాయాః కామమాశు నమత్తతేః | శైలేన్ద్రతనయాశ్లిష్ట శర్వ మాం పాహి సర్వదా ||౭|| ఋస్వరాఖ్యేయరూపాయ భూతిదాయాదరాద్దుతమ్ | షణ్ముఖేభాస్యపూజ్యాయ నమ్రశ్చన్ద్రార్ధమౌలయే ||౮|| లృకారాఖ్యాయ లక్ష్మీశద్రుహిణాద్యర్చితాఙ్ఘ్రయే | అపారకరుణాజన్మభూమయే శంభవే నమః ||౯|| లౄస్వరూప లలాటాక్ష లాకిన్యాదినిషేవిత | లావణ్యాకర కారుణయవారిధే పాహి మాం ప్రభో ||౧౦|| ఏణాఙ్కచూడ కాణాదశాస్త్రప్రజ్ఞాప్రదాయక| శోణాధర నమస్యామి త్వత్పాదామ్బురుహద్వయమ్ ||౧౧|| ఐహికాముష్మికే పుంసాం సులభే యత్పదార్చనాత్ | చన్ద్రార్ధవిలసన్మౌలిం నమామి తముమాపతిమ్ ||౧౨|| ఓమిత్యాఖ్యాం యస్యవేదా వేదాన్తాశ్చ జగుర్ముహుః | ఓఙ్కారజపతుష్టం తం నౌమి చన్ద్రార్ధశేఖరమ్ ||౧౩|| ఔదాసీన్యం సమస్తేషు విషయేషు ప్రకుర్వతామ్ | సులభం జగదీశానం పార్వతీ పతిమాశ్రయే ||౧౪|| అఙ్గశోభాపరాభూతకోటిరాకానిశాకరమ్ | అన్ధకాన్తకకామాదిగర్వహారిణమాశ్రయే ||౧౫|| అశ్చ ఉశ్చ మకారశ్చ యన్నామావయవాక్షరాః | అశేషశుభదాతారం తం నౌమి శశిశేఖరమ్ ||౧౬|| కవితా వృణుతే రతీశతుల్యం పతిమాస్థాసహితేవ మానినీ | తరసా పురుషం యదఙ్ఘ్రినమ్రం తమహం నౌమి శశాఙ్కబాలచూడమ్ ||౧౭|| ఖణ్డేన చాన్ద్రేణ కిరీటగేన విరాజమానం వృషభాధిరూఢ | ఖవాయుతేజోఽమ్బుధరాదిరూపం శైలేన్ద్రసుతాసమేతమ్ ||౧౮|| గద్యాని పద్యాని చ శీఘ్రమేవ మూకస్య వక్త్రాదపి నిఃసరన్తి | యదీయకారుణ్యలవాత్తమీశం నమామి చన్ద్రార్ధకభాసిమౌలిమ్ ||౧౯|| ఘటోద్భవాద్యా మునయో యదఙ్ఘ్రిసమర్చనాతో మహతీం ప్రపన్నాః | సిద్ధిం తమానమ్రజనేష్టదాననిబద్ధదీక్షం ప్రణమామి శంభుమ్ ||౨౦|| ఙకారవాచ్యాయ నమజ్జనౌఘవిద్యాప్రదానప్రవణాయ శీఘ్రమ్ | వటాగమూలైకనికేతనాయ శ్రీదక్షిణాస్యాయ నమః శివాయ ||౨౧|| చయేన భాసాం వపుషశ్చకోరబన్ధుం జయన్తం జితపుష్పచాపమ్ | ప్రాలేయశైలేన్ద్రసుతామనోఽబ్జ భానుం భజే కఞ్చన దేవవర్యమ్ ||౨౨|| ఛత్రం చ వాలవ్యజనే మనోజ్ఞే సముద్రకాఞ్చీం పృథివీం చ లోకాః | జవాద్భజన్తేఽప్యతికింపచానా యదఙ్ఘ్రినమ్రాస్తముమేశమీడే ||౨౩|| జన్మస్వనేకేషు విధాయ ధర్మాన్స్వవర్ణయోగ్యాన్మనుజోఽతిభక్త్యా | జిజ్ఞాసతే యత్పదమాదరేణ తం నౌమి సచ్చిత్సుఖరూపమీశమ్ ||౨౪|| ఝరీం దధానం దివిషత్తటిన్యా ఝటిత్యయోగ్యానపి భక్తిపూర్ణాన్ | పునానమర్ధేన్దులసత్కిరీటం యువానమీశం కలయామి చిత్తే ||౨౫|| ఞకారరూపాయ రవీన్దువహ్నినేత్రాయ నానావిధరూపధర్త్రే | లోకావనాయాతిమనోహరాయ శైలేన్ద్రకన్యాపతయే నమోఽస్తు ||౨౬|| టవర్ణవాచ్యాయ తడిత్ప్రభాయ యమాదియోగాఙ్గవిదర్చితాయ | శమాదిసంపత్సహితప్యపాదపద్మాయ గౌరీపతయే నమోఽస్తు ||౨౭|| ఠపుక్త్రివర్ణప్రతిపాదితాయ హరాయ నిఃశేషవిషాఘహర్త్రే | శ్రీనీలకణ్ఠాయ యమిప్రవీరధ్యేయాయ కుర్మః ప్రణాతిం ప్రమోదాత్ ||౨౮|| డామరప్రముఖదుఃఖసమూహధ్వంసదక్షచరణస్మరణస్య | శైలజాహృదయపఙ్కజభానోః శఙ్కరస్య చరణౌ ప్రణతోఽస్మి ||౨౯|| ఢక్కాఖ్యవాద్యశ్రవణోత్సుకాయ ప్రాఢాయ కన్దర్పశరప్రభేదే | శివాయ చన్ద్రార్ధలసజ్జటాయ కుర్మః ప్రమోదాత్ప్రణతేః సహస్రమ్ ||౩౦|| ణాన్తదాదిహరిదుత్సుఖమూర్తే నాకనాథపరిసేవితపాద | వాసలోల వటవృక్షతలే మాం వారాణస్యామివ పాహి దయాళో ||౩౧|| తప్తాః సంసృతివహ్నినా భువి నరాః సంప్రాప్య సద్దేశికం తస్యాస్యాచ్ఛ్రతిశీర్షవాక్యనిచయం శ్రుత్వార్థయుక్తం ముహుః | యుక్త్యా శ్రుత్యవిరుద్వయా తదనుసఞ్చిన్త్యార్థమాద్యోదితం ధ్యాత్వాఽజస్రమవాప్నువన్తి యమహం తం నౌమి గౌరీపతిమ్ ||౩౨|| థాయైయేతి సమస్తదేవవనితా నృత్యం యదగ్రేఽన్వహం కుర్వన్త్యమ్బుజసంభవప్రభృతయః స్తున్వన్తి వేదైశ్చ యమ్ | ఇన్ద్రాణీశరమాధవాదిసురా యస్యార్చనాం కుర్వతే కల్పాగప్రభవైః సుమైస్తమనిశం నౌమ్యాదిజావల్లభమ్ ||౩౩|| ఇతి శ్రీశివసువర్ణమాలాస్తవః సంపూర్ణః ||

Related Content

শ্রীশিৱস্তুতি কদম্বম- Shrishivastuti Kadambam

શ્રીશિવસ્તુતિ કદમ્બમ - Shrishivastuti Kadambam

ಶ್ರೀಶಿವಸ್ತುತಿ ಕದಮ್ಬಮ್- Shrishivastuti Kadambam

ശ്രീശിവസ്തുതി കദംബം - Shrishivastuti Kadambam

श्रीशिवस्तुति कदम्बम- Shrishivastuti Kadambam