logo

|

Home >

Scripture >

scripture >

Telugu

శ్రీకాశీవిశ్వేశ్వరాది స్తోత్రమ్ - Sri Kashivishveshvaraadi Stotram

Sri Kashivishveshvaraadi Stotram


నమః శ్రీవిశ్వనాథాయ దేవవన్ద్యపదాయ తే || 
కాశీశేశావతారే మే దేవదేవ హ్యుపాదిశ ||౧|| 

 

మాయాధీశం మహాత్మానం సర్వకారణకారణమ్ || 
వన్దే తం మాధవం దేవం యః కాశీం చాధితిష్ఠతి ||౨|| 

 

వన్దే తం ధర్మగోప్తారం సర్వగుహ్యార్థవేదినమ్ || 
గణదేవం ఢుణ్ఢిరాజం తం మహాన్తం స్వవిఘ్నహమ్ ||౩|| 

 

భారం వోఢుం స్వభక్తానాం యో యోగం ప్రాప్త ఉత్తమమ్ || 
తం సఢుణ్ఢిం దణ్డపాణిం వన్దే గఙ్గాతటస్థితమ్ ||౪|| 

 

భైరవం దంష్ట్రాకరాళం భక్తాభయకరం భజే || 
దుష్టదణ్డశూలశీర్షధరం వామాధ్వచారిణమ్ || ౫|| 


శ్రీకాశీం పాపశమనీం దమనీం దుష్టచేతసః || 
స్వనిఃశ్రేణిం చావిముక్తపురీం మర్త్యహితాం భజే ||౬|| 

 

నమామి చతురారాధ్యాం సదాఽణిమ్ని స్థితిం గుహామ్ || 
శ్రీగఙ్గే భైరవీం దూరీకురు కల్యాణి యాతనామ్ ||౭|| 

 

భవాని రక్షాన్నపూర్ణే సద్వర్ణితగుణేఽమ్బికే || 
దేవర్షివన్ద్యాంబుమణికర్ణికాం మోక్షదాం భజే ||౮|| 

 

ఇతి కాశీవిశ్వేశ్వరాదిస్తోత్రం సంపూర్ణమ్ ||

Related Content

দ্বাদশ জ্যোতির্লিঙ্গ স্তোত্রম্ - Dvadasha Jyothirlinga Stotr

রাবণকৃতং শিবতাণ্ডব স্তোত্রম্ - Ravanakrutam Shivatandava Sto

শিৱমহিম্নঃ স্তোত্রম - Shivamahimnah Stotram

শিৱষডক্ষর স্তোত্রম - Shiva Shadakshara Stotram

উপমন্যুকৃতং শিৱস্তোত্রম - Upamanyukrutam Shivastotram