logo

|

Home >

Scripture >

scripture >

Telugu

Om symbolశివ అష్టోత్తర శతనామ స్తోత్రమ్Om symbol

Singer

Play Song

Source language

Translation language

Click on the songs to view the meaning


Shiva Ashtottara Shatanama Stotram శివో మహేశ్వరః శంభుః పినాకీ శశిశేఖరః । వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః ॥1॥ శంకరః శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః । శిపివిష్టోఽమ్బికానాథః శ్రీకంఠో భక్తవత్సలః ॥2॥ భవః శర్వస్త్రిలోకేశః శితికంటః శివాప్రియః । ఉగ్రః కపాలీ కామారిరంధకాసురసూదనః ॥2॥ గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః । భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః ॥4॥ కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః । వృషాంకీ వృషభారూఢో భస్మోద్ధూలితవిగ్రహః ॥5॥ సామప్రియః స్వరమయస్త్రయీమూర్తిరనీశ్వరః । సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః ॥6॥ హవిర్యజ్ఞమయః సోమః పంచవక్త్రః సదాశివః । విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః ॥7॥ హిరణ్యరేతా దుర్ధర్షో గిరీశో గిరిశోఽనఘః । భుజంగభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియః ॥8॥ కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమథాధిపః । మృత్యుంజయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః ॥9॥ వ్యోమకేశో మహాసేనజనకశ్చారువిక్రమః । రుద్రో భూతపతిః స్తాణురహిర్బుధ్న్యో దిగంబరః ॥10॥ అష్టమూర్తిరనేకాత్మా సాత్వికః శుద్ధవిగ్రహః । శాశ్వతః ఖండపరశూరజః పాశవిమోచనః ॥11॥ మృడః పశుపతిర్దేవో మహాదేవోఽవ్యయో హరిః । పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వరహరో హరః ॥12॥ భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షః సహస్రపాత్ । అపవర్గప్రదోఽనంతస్తారకః పరమేశ్వరః ॥13॥ ఇతి శ్రీశివాష్టోత్తరశతనామావళిస్తోత్రం సంపూర్ణం ॥

Related Content

నిర్వాణషట్కం

హిమాలయకృతం శివస్తోత్రం

ప్రదోష స్తోత్రం

শিৱ অষ্টোত্তর শতনাম স্তোত্রম 

શિવ અષ્ટોત્તર શતનામ સ્તોત્રમ