logo

|

Home >

Scripture >

scripture >

Telugu

Om symbolసన్తతి ప్రదమ్ అభిలాష అష్టక స్తోత్రమ్- Santhathi Pradama Abhilasha Ashtaka StotramOm symbol

Singer

Play Song

Source language

Translation language

Click on the songs to view the meaning


Santhathi Pradama Abhilasha Ashtaka Stotram ఏకం బ్రహ్మైవాద్వితీయం సమస్తం సత్యం సత్యం నేహ నానాస్తి కిఞ్చిత్ | ఏకో రుద్రో న ద్వితీయోఽవతస్థే తస్మాదేకం త్వాం ప్రపద్యే మహేశమ్ ||౧|| ఏకః కర్తా త్వం హి సర్వస్య శంభో నానారూపేష్వేకరూపోఽప్యరూపః | యద్వత్ప్రత్యక్పూర్ణ ఏకోఽప్యనేకస్తస్మాన్నాన్యం త్వాం వినేశం ప్రపద్యే ||౨|| రజ్జౌ సర్పః శుక్తికాయాం చ రౌప్యం పయః పూరస్తన్మృగాఖ్యే మరీచౌ | యద్వత్తద్వద్విష్వగేవ ప్రపఞ్చో యస్మిన్ జ్ఞాతే తం ప్రపద్యే మహేశమ్ ||౩|| తోయే శైత్యం దాహకత్వం చ వహ్నౌ తాపో భానౌ శీతభానౌ ప్రసాదః | పుష్పే గన్ధో దుగ్ధమధ్యే చ సర్పిర్యత్తచ్ఛంభో త్వం తతస్త్వాం ప్రపద్యే ||౪|| శబ్దం గృహ్ణాస్యశ్రవాస్త్వం హి జిఘ్రేరఘ్రాణస్త్వం వ్యఙ్ఘ్రిరాయాసి దూరాత్ | వ్యక్షః పశ్యేస్త్వం రసజ్ఞోఽన్యజిహ్వః కస్త్వాం సమ్యగ్వేత్త్యతస్త్వాం ప్రపద్యే ||౫|| నో వేదస్త్వామీశ సాక్షాద్వివేద నో వా విష్ణుర్నో విధాతాఽఖిలస్య || నో యోగీన్ద్రా నేన్ద్రముఖ్యాశ్చ దేవా భక్తో వేద త్వామతస్త్వాం ప్రపద్యే ||౬|| నో తే గోత్రం నేశ జన్మాపి నాఖ్యా నో త్వా రూపం నైవ శీలం న దేశః | ఇత్థంభూతోఽపీశ్వరస్త్వం త్రిలోక్యా సర్వాన్కామాన్ పూరయేస్తద్భజే త్వామ్ ||౭|| త్వత్తః సర్వం త్వం హి సర్వం స్మరారే త్వం గౌరీశస్త్వం చ నగ్నోఽతిశాన్తః| త్వం వై శుద్ధస్త్వం యువా త్వం చ బాలస్తత్వం యత్కిం నాస్త్యతస్త్వాం నతోఽస్మి |౮|| స్తుత్వేతి విప్రో నిపపాత భూమౌ స దణ్డవద్యావదతీవ హృష్టః | తావత్స తాలోఽఖిలవృద్ధవృద్ధః ప్రోవాచ భూదేవ వరం వృణీహి ||౯|| తత ఉత్థాయ హృష్టాత్మా మునిర్విశ్వానరః కృతీ | ప్రత్యబ్రవీత్కిమజ్ఞాతం సర్వజ్ఞస్య తవ ప్రభో ||౧౦|| సర్వాన్తరాత్మా భగవాన్ సర్వః సర్వప్రదో భగవాన్ | యాచ్ఞాం ప్రతి నియుఙ్క్తే మాం కిమీశో దైన్యకారిణీమ్ ||౧౧|| ఇతి శ్రుత్వా వచస్తస్య దేవో విశ్వానరస్య హ | శుచేః శుచివ్రతస్యాథ శుచి స్మిత్వాఽబ్రవీచ్ఛిశుః ||౧౨|| బాల ఉవాచ|| త్వయా శుచే శుచిష్మత్యాం యోఽభిలాషః కృతో హృది | అచిరేణైవ కాలేన స భవిష్యత్యసంశయమ్ ||౧౩|| తవ పుత్రత్వమేష్యామి శుచిష్మత్యాం మహామతే | ఖ్యాతో గృహపతిర్నామ్నా శుచిః సర్వామరప్రియః ||౧౪|| అభిలాషాష్టకం పుణ్యం స్తోత్రమేతన్మయేరితమ్ | అబ్దం త్రికాలపఠనాత్కామదం శివసన్నిధౌ ||౧౫|| ఏతత్స్తోత్రస్య పఠనం పుత్రపౌత్రధనప్రదమ్ | సర్వశాన్తికరం వాపి సర్వాపత్త్యరినాశనమ్ ||౧౬|| స్వర్గాపవర్గసంపత్తికారకం నాత్ర సంశయః | ప్రాతరుత్థాయ సుస్నాతో లిఙ్గమభ్యర్చ్య శాంభవమ్ ||౧౭|| వర్షం జపన్నిదం స్తోత్రమపుత్రః పుత్రవాన్ భవేత్ | వైశాఖే కార్తికే మాఘే విశేషనియమైర్యుతః ||౧౮|| యః పఠేత్ స్నానసమయే స లభేత్సకలం ఫలమ్ | కార్తికస్య తు మాసస్య ప్రసాదాదహమవ్యయః ||౧౯|| తవ పుత్రత్వమేశ్ఃయామి యాస్త్వన్యస్తత్పఠిష్యతి | అభిలాషాష్టకమిదం న దేయం యస్య కస్యచిత్ ||౨౦|| గోపనీయం ప్రయత్నేన మహావన్ధ్యాప్రసూతికృత్ | స్త్రియా వా పురుషేణాపి నియమాల్లిఙ్గసన్నిధౌ ||౨౧|| అబ్దం జప్తమిదం స్తోత్రం పుత్రదం నాత్ర సంశయః | ఇత్యుక్త్వాన్తర్దధే బాలః సోఽపి విప్రో గృహం యయౌ ||౨౨|| ఇతి శ్రీస్కన్దపురాణే కాశీఖణ్డే సన్తతిప్రదమభిలాషాష్టకస్తోత్రం సంపూర్ణమ్ ||

Related Content

శివ ఆమావలి అష్టకమ్ - Shiva Naamavali Ashtakam

ప్రదోష స్తోత్రాష్టకమ్ - Pradhosha Stotrashtakam

నిర్వాణ దసకం - Nirvana Dasakam

అభయఙ్కరం శివరక్షాస్తోత్రమ్ - Abhayankaram Shivarakshaastotra

జన్మ సాగరోత్తారణ స్తోత్రమ్- Janma Saagarottaarana Stotram