logo

|

Home >

Scripture >

scripture >

Telugu

Om symbolశివ పంచాక్షర స్తోత్రంOm symbol

Composer : Shankaracharya

Singer

Play Song

Source language

Translation language

Click on the songs to view the meaning


Shivapanchakshara Stotram శివపంచాక్షర స్తోత్రం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ । నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ ॥*1॥ మందాకినీసలిల చందనచర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ । మందార ముఖ్యబహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ ॥2॥ శివాయ గౌరీ వదనాబ్జవృంద సూర్యాయ దక్షాధ్వర నాశకాయ । శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ ॥3॥ వసిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవార్చితశేఖరాయ । చద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ ॥4॥ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ । దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ ॥5॥ పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ । శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥6॥ ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం శివపంచాక్షరస్తోత్రం సంపూర్ణం ॥

Related Content

চন্দ্রচূডালাষ্টকম - Chandrachoodaalaa Ashtakam

কল্কি কৃতম শিৱস্তোত্র - kalki kritam shivastotra

প্রদোষস্তোত্রম - Pradoshastotram

মেধাদক্ষিণামূর্তি সহস্রনামস্তোত্র - Medha Dakshinamurti Saha

দ্বাদশ জ্যোতির্লিঙ্গ স্তোত্রম্