logo

|

Home >

Scripture >

scripture >

Telugu

Om symbolశివషడక్షర స్తోత్రమ్ - Shiva Shadakshara StotramOm symbol

Singer

Play Song

Source language

Translation language

Click on the songs to view the meaning


Shiva Shadakshara Stotram శివాయ నమః || శివషడక్షర స్తోత్రమ్ ఓంకారం బిన్దుసంయుక్తం నిత్యం ధ్యాయన్తి యోగినః | కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః ||౧|| నమన్తి ఋషయో దేవా నమన్త్యప్సరసాం గణాః | నరా నమన్తి దేవేశం నకారాయ నమో నమః ||౨|| మహాదేవం మహాత్మానం మహాధ్యాన పరాయణమ్ | మహాపాపహరం దేవం మకారాయ నమో నమః ||౩|| శివం శాన్తం జగన్నాథం లోకానుగ్రహకారకమ్ | శివమేకపదం నిత్యం శికారాయ నమో నమః ||౪|| వాహనం వృషభో యస్య వాసుకిః కణ్ఠభూషణమ్ | వామే శక్తిధరం దేవం వకారాయ నమో నమః ||౫|| యత్ర యత్ర స్థితో దేవః సర్వవ్యాపీ మహేశ్వరః | యో గురుః సర్వదేవానాం యకారాయ నమో నమః ||౬|| షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ | శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||౭|| ఇతి శ్రీరుద్రయామలే ఉమామహేశ్వరసంవాదే శివషడక్షరస్తోత్రం సంపూర్ణమ్ ||

Related Content

চন্দ্রচূডালাষ্টকম - Chandrachoodaalaa Ashtakam

কল্কি কৃতম শিৱস্তোত্র - kalki kritam shivastotra

প্রদোষস্তোত্রম - Pradoshastotram

মেধাদক্ষিণামূর্তি সহস্রনামস্তোত্র - Medha Dakshinamurti Saha

দ্বাদশ জ্যোতির্লিঙ্গ স্তোত্রম্