logo

|

Home >

Scripture >

scripture >

Telugu

Om symbolపరమాత్మాష్టకమ్ - Paramatma AshtakamOm symbol

Singer

Play Song

Source language

Translation language

Click on the songs to view the meaning


Paramatma Ashtakam శివాయ నమః || పరమాత్మా అష్టకమ్ పరమాత్మంస్తవ ప్రాప్తౌ కుశలోఽస్మి న సంశయః | తథాపి మే మనో దుష్టం భోగేషు రమతే సదా ||౧|| యదా యదా తు వైరాగ్యం భోగేభ్యశ్చ కరోమ్యహమ్ | తదైవ మే మనో మూఢం పునర్భోగేషు గచ్ఛతి ||౨|| భోగాన్భుక్త్వా ముదం యాతి మనో మే చఞ్చలం ప్రభో | తవ స్మృతి యదా యాతి తదా యాతి బహిర్ముఖమ్ ||౩|| ప్రత్యహం శాస్త్రనిచయం చిన్తయామి సమాహితః | తథాపి మే మనో మూఢం త్యక్త్వా త్వాం భోగమిచ్ఛతి ||౪|| శోకమోహౌ మానమదౌ తవాజ్ఞానాద్భవన్తి వై | యదా బుద్ధిపథం యాసి యాన్తి తే విలయం తదా ||౫|| కృపాం కురు తథా నాథ త్వయి చిత్తం స్థిరం యథా | మమ స్యాజ్జ్ఞానసంయుక్తం తవ ధ్యానపరాయణమ్ ||౬|| మాయయా తే విమూఢోఽస్మి న పశ్యామి హితాహితమ్ | సంసారాపారపాథోధౌ పతితం మాం సముద్ధర ||౭|| పరమాత్మంస్త్వయి సదా మమ స్యాన్నిశ్చలా మతిః | సంసారదుఃఖగహనాత్త్వం సదా రక్షకో మమ||౮|| పరాత్మన ఇదం స్తోత్రం మోహవిచ్ఛేదకారకమ్ | జ్ఞానదం చ భవేన్నృణాం యోగానన్దేన నిర్మితమ్ ||౯|| ఇతి శ్రీయోగానన్దతీర్థవిరచితం పరమాత్మాష్టకం సంపూర్ణమ్ ||

Related Content

চন্দ্রচূডালাষ্টকম - Chandrachoodaalaa Ashtakam

কল্কি কৃতম শিৱস্তোত্র - kalki kritam shivastotra

প্রদোষস্তোত্রম - Pradoshastotram

মেধাদক্ষিণামূর্তি সহস্রনামস্তোত্র - Medha Dakshinamurti Saha

দ্বাদশ জ্যোতির্লিঙ্গ স্তোত্রম্