logo

|

Home >

Scripture >

scripture >

Telugu

Om symbolకాలభైరవాష్టకంOm symbol

Composer : Shankaracharya

Singer

Play Song

Source language

Translation language

Click on the songs to view the meaning


Kalabhairava Ashtakam శివాయ నమః || కాలభైరవ అష్టకం దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం । నారదాది యోగివృంద వందితం దిగంబరం కాశికా పురాధినాథ కాలభైరవం భజే॥ 1॥ భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠం ఈప్సితార్థ దాయకం త్రిలోచనం । కాలకాలం అంబుజాక్షం అక్షశూలం అక్షరం కాశికా పురాధినాథ కాలభైరవం భజే॥2॥ శూలటంక పాశదండ పాణిమాది కారణం శ్యామకాయం ఆదిదేవం అక్షరం నిరామయం । భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥3॥ భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహం । వినిక్వణన్ మనోజ్ఞహేమకింకిణీ లసత్కటిం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥4॥ ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశ మోచకం సుశర్మదాయకం విభుం । స్వర్ణవర్ణశేషపాశ శోభితాంగమండలం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥ 5॥ రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం నిత్యం అద్వితీయం ఇష్టదైవతం నిరంజనం । మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥6॥ అట్టహాస భిన్నపద్మజాండకోశ సంతతిం దృష్టిపాతనష్టపాప జాలముగ్రశాసనం । అష్టసిద్ధిదాయకం కపాల మాలికంధరం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥7॥ భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసలోక పుణ్యపాపశోధకం విభుం । నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥8॥ కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనం । శోక మోహ దైన్య లోభ కోప తాప నాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం ॥9॥ ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం కాలభైరవాష్టకం సంపూర్ణం ॥ Bhairava (kshetrapala) - Form of Lord Shiva Shree Batuka Bhairava Ashtottara Shata Namavali You can read Kalabhairavashtakam and other Stotras in Your Own Language

Related Content

Tyagaraja - Shiva Kritis

శ్రీ శివరాత్రి వ్రత పూజావిధి - Shivaratri Vratam in Telugu -

శివకవచ స్తోత్రమ్ - Shivakavacha Stotram

శివ మానసపూజా స్తోత్రం

శివాపరాధ క్షమాపన స్తోత్రమ్ - Shivaaparaadha Kshamaapana Stot