logo

|

Home >

Scripture >

scripture >

Telugu

Om symbolద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంOm symbol

Singer

Play Song

Source language

Translation language

Click on the songs to view the meaning


Dvadasha Jyothirlinga Stotram ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం సౌరాష్ట్రదేశే విశదేఽతిరమ్యే జ్యోతిర్మయం చంద్ర కలావతంసం । భక్తిప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే ॥1॥ శ్రీశైలశృంగే విబుధాతిసంగే తులాద్రితుంగేఽపి ముదా వసంతం । తమర్జునం మల్లికపూర్వమేకం నమామి సంసారసముద్రసేతుం ॥2॥ అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం । అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాలమహాసురేశం ॥3॥ కావేరికానర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ । సదైవ మాంధాతృపురే వసంతమోంకారమీశం శివమేకమీడే ॥4॥ పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసంతం గిరిజాసమేతం । సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి ॥5॥ యామ్యే సదంగే నగరేఽతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః । సద్భక్తిముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే ॥6॥ మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః । సురాసురైర్యక్షమహోరగాఢ్యైః కేదారమీశం శివమేకమీడే ॥7॥ సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరీతీరపవిత్రదేశే । యద్దర్శనాత్పాతకమాశు నాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే ॥8॥ సుతామ్రపర్ణీజలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః । శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి ॥9॥ యం డాకినీశాకినికాసమాజైర్నిషేవ్యమాణం పిశితాశనైశ్చ । సదైవ భీమాదిపదప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి ॥10॥ సానందమానందవనే వసంతమానందకందం హతపాప వౄందం । వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ॥11॥ ఇలాపురే రమ్యవిశాలకేఽస్మిన్సముల్లసంతం చ జగద్వరేణ్యం । వందే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే ॥12॥ జ్యోతిర్మయద్వాదశలింగకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ । స్తోత్రం పఠిత్వా మనుజోఽతిభక్త్యా ఫలం తదాలోక్య నిజం భజేచ్చ ॥13॥ ఇతి శ్రీద్వాదశజ్యోతిర్లింగస్తోత్రం సంపూర్ణం ॥ 12 JyotirLinga Temples of Lord Shankar

Related Content

চন্দ্রচূডালাষ্টকম - Chandrachoodaalaa Ashtakam

কল্কি কৃতম শিৱস্তোত্র - kalki kritam shivastotra

প্রদোষস্তোত্রম - Pradoshastotram

মেধাদক্ষিণামূর্তি সহস্রনামস্তোত্র - Medha Dakshinamurti Saha

দ্বাদশ জ্যোতির্লিঙ্গ স্তোত্রম্