logo

|

Home >

Scripture >

scripture >

Telugu

Om symbolచన్ద్రశేఖర అష్టక స్తోత్రమ్Om symbol

Composer : Markandeya

Singer

Play Song

Source language

Translation language

Click on the songs to view the meaning


Chandrashekara Ashtaka Stotram చంద్రశేఖరాష్టకం । చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహి మాం । చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్ష మాం ॥1॥ రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజినీకృత పన్నగేశ్వరమచ్యుతానన సాయకం । క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥2॥ పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయ శోభితం భాలలోచన జాతపావక దగ్ధమన్మథవిగ్రహం । భస్మదిగ్ధకలేబరం భవ నాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥3॥ మత్తవారణ ముఖ్యచర్మకౄతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రిసరోరుహం । దేవసింధుతరంగసీకర సిక్తశుభ్రజటాధరం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥4॥ యక్షరాజసఖం భగాక్షహరం భుజంగవిభూషణం శైలరాజసుతాపరిష్కృత చారువామకలేబరం । క్ష్వేడనీలగలం పరశ్వధధారిణం మృగధారిణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥5॥ కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాదిమునీశ్వర స్తుతవైభవం భువనేశ్వరం । అంధకాంతకమాశ్రితామరపాదపం శమనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥6॥ భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం దక్షయజ్ఞవినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం । భుక్తిముక్తిఫలప్రదం సకలాఘసంఘనిబర్హణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥7॥ భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమం । సోమవారిదభూహుతాశన సోమపానిలఖాకృతిం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥8॥ విశ్వసృష్టివిధాయినం పునరేవ పాలనతత్పరం సంహరంతమపి ప్రపంచమశేషలోక నివాసినం । క్రీడయంతమహర్నిశం గణనాథయూథసమన్వితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥9॥ మృత్యుభీత మృకండుసూనుకృతస్తవం శివసన్నిధౌ యత్ర కుత్ర చ యః పఠేన్న హి తస్య మృత్యుభయం భవేత్ । పూర్ణమాయురరోగతామఖిలార్థ సంపదమాదరాత్ చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః ॥10॥ ఇతి శ్రీచంద్రశేఖరాష్టకస్తోత్రం సంపూర్ణం ॥

Related Content

శ్రీ శివరాత్రి వ్రత పూజావిధి - Shivaratri Vratam in Telugu -

శివకవచ స్తోత్రమ్ - Shivakavacha Stotram

శివ మానసపూజా స్తోత్రం

శివాపరాధ క్షమాపన స్తోత్రమ్ - Shivaaparaadha Kshamaapana Stot

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం