logo

|

Home >

Scripture >

scripture >

Telugu

అనాది కల్పేశ్వర స్తోత్రమ్ - Anaadi Kalpeshvara Stotram

Anaadi Kalpeshvara Stotram


శివాయ నమః || 

అనాదికల్పేశ్వరస్తోత్రమ్ |

కర్పూరగౌరో భుజగేన్ద్రహారో గఙ్గాధరో లోకహితావరః సః | 
సర్వేశ్వరో దేవవరోఽప్యఘోరో యోఽనాదికల్పేశ్వర ఏవ సోఽసౌ ||౧||

కైలాసవాసీ గిరిజావిలాసీ శ్మశానవాసీ సుమనోనివాసీ | 
కాశీనివాసీ విజయప్రకాశీ  యోఽనాదికల్పేశ్వర ఏవ సోఽసౌ ||౨|| 

త్రిశూలధారీ భవదుఃఖహారీ కన్దర్పవైరీ రజనీశధారీ | 
కపర్దధారీ భజకానుసారీ యోఽనాదికల్పేశ్వర ఏవ సోఽసౌ||౩|| 

లోకాధినాథః ప్రమథాధినాథః కైవల్యనాథః శ్రుతిశాస్త్రనాథః | 
విద్యార్థనాథః పురుషార్థనాథో యోఽనాదికల్పేశ్వర ఏవ సోఽసౌ ||౪|| 

లిఙ్గం పరిచ్ఛేత్తుమధోగతస్య నారాణశ్చోపరి లోకనాథః | 
బభూవతుస్తావపి నో సమర్థో యోఽనాదికల్పేశ్వర ఏవ సోఽసౌ ||౫|| 

యం రావణస్తాణ్డవకౌశలేన గీతేన చాతోషయదస్వ సోఽత్ర | 
కృపాకటాక్షేణ సమృద్ధిమాప యోఽనాదికల్పేశ్వర ఏవ సోఽసౌ ||౬|| 

సకృచ్చ ధాణోఽవనమయ్య శీర్షం యస్యాగ్రతః సోఽప్యలభత్సమృద్ధిమ్ | 
దేవేన్ద్రసంపత్త్యవికాఙ్గరిష్ఠాం యోఽనాదికల్పేశ్వర ఏవ సోఽసౌ ||౭|| 

గుణాన్విమాతుం న సమర్థ ఏష వేషశ్చ జీవోఽపి వికుణ్ఠితోఽస్య |
శ్రుతిశ్చ నూనం చకితం బభాషే యోఽనాదికల్పేశ్వర ఏవ సోఽసౌ ||౮|| 

అనాది కల్పేశ ఉమేశ ఏతత్ స్తవాష్టకం యః పఠతి త్రికాలమ్ | 
సధౌతపాపోఽఖిలలోకవన్ద్యం శైవం పదం యాస్యతి భక్తిమాంశ్చేత్ ||౯|| 

ఇతి శ్రీవాసుదేవానన్దసరస్వతీకృతమనాదికల్పేశ్వరస్తోత్రం సంపూర్ణమ్ ||

Related Content

চন্দ্রচূডালাষ্টকম - Chandrachoodaalaa Ashtakam

কল্কি কৃতম শিৱস্তোত্র - kalki kritam shivastotra

প্রদোষস্তোত্রম - Pradoshastotram

মেধাদক্ষিণামূর্তি সহস্রনামস্তোত্র - Medha Dakshinamurti Saha

দ্বাদশ জ্যোতির্লিঙ্গ স্তোত্রম্ - Dvadasha Jyothirlinga Stotr