logo

|

Home >

Scripture >

scripture >

Telugu

Om symbolఅభయఙ్కరం శివరక్షాస్తోత్రమ్ - Abhayankaram ShivarakshaastotramOm symbol

Singer

Play Song

Source language

Translation language

Click on the songs to view the meaning


Abhayankaram Shivarakshaastotram శివాయ నమః || అభయఙ్కరం శివరక్షాస్తోత్రమ్ | అస్య శ్రీశివరక్షాస్తోత్రమన్త్రస్య యాజ్ఞవల్క్య ఋషిః, శ్రీసదాశివో దేవతా, అనుష్టుప్ ఛన్దః, శ్రీసదాశివప్రీత్యర్థం శివరక్షాస్తోత్రజపే వినియోగః || చరితం దేవదేవస్య మహాదేవస్య పావనమ్ | అపారం పరమోదారం చతుర్వర్గస్య సాధనమ్ ||౧|| గౌరీవినాయకోపేతం పఞ్చవక్త్రం త్రినేత్రకమ్ | శివం ధ్యాత్వా దశభుజం శివరక్షాం పఠేన్నరః ||౨|| గఙ్గాధరః శిరః పాతు భాలమర్ధేన్దుశేఖరః | నయనే మదనధ్వంసీ కర్ణౌ సర్పవిభూషణః ||౩|| ఘ్రాణం పాతు పురారాతిర్ముఖం పాతు జగత్పతిః | జిహ్వాం వాగీశ్వరః పాతు కన్ధరాం శితికన్ధరః ||౪|| శ్రీకణ్ఠః పాతు మే కణ్ఠం స్కన్ధౌ విశ్వధురన్ధరః | భుజౌ భూభారసంహర్తా కరౌ పాతు పినాకధృక్ ||౫|| హృదయం శఙ్కరః పాతు జఠరం గిరిజాపతిః | నాభిం మృత్యుఞ్జయః పాతు కటీ వ్యాఘ్రాజినామ్బరః ||౬|| సక్థినీ పాతు దీనార్తశరణాగతవత్సలః | ఊరూ మహేశ్వరః పాతు జానునీ జగదీశ్వరః ||౭|| జఙ్ఘే పాతు జగత్కర్తా గుల్ఫౌ పాతు గణాధిపః | చరణౌ కరుణాసిన్ధుః సర్వాఙ్గాని సదాశివః ||౮|| ఏతాం శివబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ | స భుక్త్వా సకలాన్కామాన్ శివసాయుజ్యమాప్నుయాత్ ||౯|| గ్రహభూతపిశాచాద్యాస్త్రైలోక్యే విచరన్తి యే | దూరాదాశు పలాయన్తే శివ నామాభిరక్షణాత్ ||౧౦|| అభయఙ్కరనామేదం కవచం పార్వతీపతేః | భక్త్యా బిభర్తి యః కణ్ఠే తస్య వశ్యం జగత్రయమ్ ||౧౧|| ఇమాం నారాయణః స్వప్నే శివరక్షాం యథాదిశత్ | ప్రాతరుత్థాయ యోగీన్ద్రో యాజ్ఞవల్క్యస్తథాఽలిఖత్ ||౧౨|| ఇతి శ్రీయాజ్ఞవల్క్యప్రోక్తమభయఙ్కరం శివరక్షాస్తోత్రం సంపూర్ణమ్ ||

Related Content

চন্দ্রচূডালাষ্টকম - Chandrachoodaalaa Ashtakam

কল্কি কৃতম শিৱস্তোত্র - kalki kritam shivastotra

প্রদোষস্তোত্রম - Pradoshastotram

মেধাদক্ষিণামূর্তি সহস্রনামস্তোত্র - Medha Dakshinamurti Saha

দ্বাদশ জ্যোতির্লিঙ্গ স্তোত্রম্