logo

|

Home >

Scripture >

scripture >

Telugu

Om symbolశివాష్టకంOm symbol

Singer

Play Song

Source language

Translation language

Click on the songs to view the meaning


Shivashtakam శివ అష్టకం ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం । భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే ॥1॥ గలే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలం । జటాజూటగంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే ॥2॥ ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరం తం । అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే ॥3॥ తటాధోనివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం । గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే ॥4। గిరీంద్రాత్మజాసంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్నిగేహం । పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే ॥5॥ కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనమ్రాయ కామం దదానం । బలీవర్దయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే ॥6॥ శరచ్చంద్రగాత్రం గుణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనెశస్య మిత్రం । అపర్ణాకళత్రం చరిత్రం విచిత్రం శివం శంకరం శంభుమీశానమీడే ॥7॥ హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం । శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే ॥8॥ స్తవం యః ప్రభాతే నరః శూలపాణేః పఠేత్సర్వదా భర్గభావానురక్తః । స పుత్రం ధనం ధాన్యమిత్రం కళత్రం విచిత్రైః సమారాద్య మోక్షం ప్రయాతి ॥9॥ ఇతి శ్రీశివాష్టకం సంపూర్ణం ॥

Related Content

శ్రీ శివరాత్రి వ్రత పూజావిధి - Shivaratri Vratam in Telugu -

శివకవచ స్తోత్రమ్ - Shivakavacha Stotram

శివ మానసపూజా స్తోత్రం

శివాపరాధ క్షమాపన స్తోత్రమ్ - Shivaaparaadha Kshamaapana Stot

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం