logo

|

Home >

Scripture >

scripture >

Telugu

Om symbolనిర్వాణషట్కంOm symbol

Composer : Shankaracharya

Singer

Play Song

Source language

Translation language

Click on the songs to view the meaning


Nirvana Shatkam నిర్వాణ షట్కం మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే । న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుశ్చిదానందరూపః శివోఽహం శివోఽహం ॥1॥ న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుర్న వా సప్తధాతుర్న వా పంచకోశాః । న వాక్పాణిపాదం న చోపస్థపాయుశ్చిదానందరూపః శివోఽహం శివోఽహం ॥2॥ న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః । న ధర్మో న చార్థో న కామో న మోక్షశ్చిదానందరూపః శివోఽహం శివోఽహం ॥3॥ న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః । అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానందరూపః శివోఽహం శివోఽహం ॥4॥ న మృత్యుర్న శంకా న మే జాతిభేదః పితా నైవ మే నైవ మాతా న జన్మ । న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యశ్చిదానందరూపః శివోఽహం శివోఽహం ॥5॥ అహం నిర్వికల్పో నిరాకారరూపో విభుత్వాంచ సర్వత్ర సర్వేంద్రియాణాం । న చాసంగతం నైవ ముక్తిర్న మేయశ్చిదానందరూపః శివోఽహం శివోఽహం ॥6॥ ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం నిర్వాణషట్కం సంపూర్ణం ॥

Related Content

శ్రీ శివరాత్రి వ్రత పూజావిధి - Shivaratri Vratam in Telugu -

శివకవచ స్తోత్రమ్ - Shivakavacha Stotram

శివ మానసపూజా స్తోత్రం

శివాపరాధ క్షమాపన స్తోత్రమ్ - Shivaaparaadha Kshamaapana Stot

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం