logo

|

Home >

Scripture >

scripture >

Telugu

విశ్వనాథ అష్టకమ్ - Vishvanatha Ashtakam

Vishvanatha Ashtakam

 

విశ్వనాథాష్టకం

గంగాతరంగరమణీయజటాకలాపం గౌరీనిరంతర విభూషితవామభాగం .
నారాయణప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ..1..

వాచామగోచరమనేకగుణస్వరూపం వాగీశవిష్ణు సురసేవితపాదపీఠం .
వామేన విగ్రహవరేణ కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ..2..

భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం .
పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ..3..

శీతాంశుశోభిత కిరీటవిరాజమానం భాలేక్షణానలవిశోషితపంచబాణం .
నాగాధిపారచిత భాసురకర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ..4..

పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం దనుజపుంగవపన్నగానాం .
దావానలం మరణశోకజరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ..5..

తేజోమయం సగుణనిర్గుణమద్వితీయం ఆనందకందం అపరాజితం అప్రమేయం .
నాగాత్మకం సకలనిష్కలమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ..6..

ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపే మతిం చ సునివార్య మనః సమాధౌ.
ఆదాయ హృత్కమలమధ్యగతం పరేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ..7..

రాగాదిదోషరహితం స్వజనానురాగవైరాగ్యశాంతినిలయం గిరిజాసహాయం .
మాధుర్యధైర్యసుభగం గరళాభిరామం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ..8..

వారాణసీపురపతేః స్తవనం శివస్య వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్యః .
విద్యాం శ్రియం విపులసౌఖ్యమనంతకీర్తిం సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షం ..9..

విశ్వనాథాష్టకమిదం యః పఠేచ్ఛివసన్నిధౌ .
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ..10..

ఇతి శ్రీవ్యాసకృతం విశ్వనాథాష్టకం సంపూర్ణం ..

Related Content

চন্দ্রচূডালাষ্টকম - Chandrachoodaalaa Ashtakam

কল্কি কৃতম শিৱস্তোত্র - kalki kritam shivastotra

প্রদোষস্তোত্রম - Pradoshastotram

মেধাদক্ষিণামূর্তি সহস্রনামস্তোত্র - Medha Dakshinamurti Saha

দ্বাদশ জ্যোতির্লিঙ্গ স্তোত্রম্ - Dvadasha Jyothirlinga Stotr