logo

|

Home >

Scripture >

scripture >

Telugu

శివపఞ్చాక్షర స్తోత్రమ్ - Shivapanchakshara Stotram

Shivapanchakshara Stotram


శివపంచాక్షర స్తోత్రం

నాగేంద్రహారాయ త్రిలోచనాయ 
భస్మాంగరాగాయ మహేశ్వరాయ । 
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ 
తస్మై నకారాయ నమః శివాయ ॥*1॥

మందాకినీసలిల చందనచర్చితాయ 
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ । 
మందార ముఖ్యబహుపుష్ప సుపూజితాయ 
తస్మై మకారాయ నమః శివాయ ॥2॥

శివాయ గౌరీ వదనాబ్జవృంద సూర్యాయ 
దక్షాధ్వర నాశకాయ । 
శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ  
తస్మై శికారాయ నమః శివాయ ॥3॥

వసిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవార్చితశేఖరాయ । 
చద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ ॥4॥

యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ । 
దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ ॥5॥

పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ । 
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥6॥

ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం శివపంచాక్షరస్తోత్రం సంపూర్ణం ॥

Related Content

চন্দ্রচূডালাষ্টকম - Chandrachoodaalaa Ashtakam

কল্কি কৃতম শিৱস্তোত্র - kalki kritam shivastotra

প্রদোষস্তোত্রম - Pradoshastotram

মেধাদক্ষিণামূর্তি সহস্রনামস্তোত্র - Medha Dakshinamurti Saha

দ্বাদশ জ্যোতির্লিঙ্গ স্তোত্রম্ - Dvadasha Jyothirlinga Stotr