logo

|

Home >

Scripture >

scripture >

Telugu

శ్రీ శివరాత్రి వ్రత పూజావిధి - Shivaratri Vratam in Telugu - How to observe the Puja with mantras?

The shivarAtri vrata (Why observed ?) is observed especially in the night of Krishna paksha chaturdashi of month kumba (mid Feb - mid Mar) (Sivaratri dates for the current year). The complete night of shivaratri is spent in the worship of the Lord. In the four quarters (yAmas - 3 hours) of the night special prayers are done. The Puja procedure given here is short, but the chanting of shrI rudram or other stotras or the Panchakshara could be done throughout the night.

॥ శివరాత్రి వ్రతం ॥

Perform gaNapati pUja praying for no hurdles to the pUja. 

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥

Do the sankalpam as prescribed below: 

మమోపాత్త సమస్త దురిత క్షయద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్త్తం
శుభే శోభనే ముహూర్తే ఆద్యబ్రహ్మణః ద్వితీయపరార్ధే
శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వఀతరే కలియుగే
ప్రథమపాదే జంబూ ద్వీపే భారతవర్షే భరతఖండే
అస్మిన్ వర్తమానే వ్యవహారిక - నామేన సంవత్సరే
ఉత్తరాయనే శిశిర ఋతౌ కుంబ మాసే
కృష్ణ పక్షే చతుర్ధశ్యాం సుభతితౌ - వాసర యుక్తాయాం
శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం
- శుభతిథౌ శివరాత్రి పుణ్యకాలే శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం 
మమ క్షేమస్థైర్య
విజయాయురారోగ్యైశ్వర్యాపి వృద్ధ్యర్థం ధర్మార్థ
కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం
ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం మమ సమస్త దురితోప
శాంత్యర్థం సమస్త మంగళ వాప్త్యర్థం శ్రీ సాంబ సదాశివ
ప్రసాదేన సకుటుంబస్య జ్ఞాన వైరాగ్య మోక్ష ప్రాప్త్యర్త్తం
వర్షే వర్షే ప్రయుక్త శివరాత్రి పుణ్యకాలే సంబ పరమేశ్వ పూజాం కరిష్యే ॥

  • Now do the kalasa pUja.
  • Meditate on Lord sAmba parameshvara with this shloka:

చంద్ర కొఠి ప్రతీకాశం త్రినేత్రం చంద్ర భూషణం ।
ఆపింగళ జటాజూటం రత్న మౌళి విరాజితం ॥

నీలగ్రీవం ఉతారాంగం తారహారోప శోభితం ।
వరదాభయ హస్తంచ హరిణంచ పరశ్వతం ॥

తతానం నాగ వలయం కేయూరాంగత ముద్రకం ।
వ్యాఘ్ర చర్మ పరీతానం రత్న సింహాసన స్థితం ॥

ఆగచ్చ దేవదేవేశ మర్త్యలోక హితేచ్చయా ।
పూజయామి విదానేన ప్రసన్నః సుముఖో భవ ॥

ఉమా మహేశ్వరం ద్యాయామి । ఆవాహయామి ॥

  • Do the prANa pratiShTA of Lord Shiva and perforM a simple pUjA with dhUpadIpaM and fruit offering

పాదాసనం కురు ప్రాజ్ఞ నిర్మలం స్వర్ణ నిర్మితం ।
భూషితం వివితైః రత్నైః కురు త్వం పాదుకాసనం ॥

ఉమా మహేశ్వరాయ నమః । రత్నాసనం సమర్పయామి ॥

గంగాది సర్వ తీర్థేభ్యః మయా ప్రార్త్తనయాహృతం ।
తోయం ఎతత్ సుకస్పర్శం పాద్యార్థం ప్రదిగృహ్యతాం ॥

ఉమా మహేశ్వరాయ నమః । పాద్యం సమర్పయామి ॥

గంధోదకేన పుష్పేణ చందనేన సుగంధినా ।
అర్ఘ్యం కృహాణ దేవేశ భక్తిం మే హ్యచలాం కురు ॥

ఉమా మహేశ్వరాయ నమః । అర్ఘ్యం సమర్పయామి ॥

కర్పూరోశీర సురభి శీతళం విమలం జలం ।
గంగాయాస్తు సమానీతం గృహాణాచమణీయకం ॥

ఉమా మహేశ్వరాయ నమః । ఆచమనీయం సమర్పయామి ॥

రసోసి రస్య వర్గేషు సుక రూపోసి శంకర ।
మధుపర్కం జగన్నాథ దాస్యే తుభ్యం మహేశ్వర ॥

ఉమా మహేశ్వరాయ నమః । మధుపర్కం సమర్పయామి ॥

పయోదధి కృతంచైవ మధుశర్కరయా సమం ।
పంచామృతేన స్నపనం కారయే త్వాం జగత్పతే ॥

ఉమా మహేశ్వరాయ నమః । పంచామృత స్నానం సమర్పయామి ॥

మంధాకినియాః సమానీతం హేమాంబోరుహ వాసితం ।
స్నానాయ తే మయా భక్త్యా నీరం స్వీకృయతాం విభో ॥

ఉమా మహేశ్వరాయ నమః । శుద్దోదక స్నానం సమర్పయామి । 
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి ॥

వస్త్రం సూక్ష్మం తుకూలేచ దేవానామపి దుర్లభం ।
గృహాణ త్వం ఉమాకాంత ప్రసన్నో భవ సర్వతా ॥

ఉమా మహేశ్వరాయ నమః । వస్త్రం సమర్పయామి ॥

యజ్ఞోపవీతం సహజం బ్రహ్మణా నిర్మితం పురా ।
ఆయుష్యం భవ వర్చస్యం ఉపవీతం గృహాణ భో ॥

ఉమా మహేశ్వరాయ నమః । యజ్ఞోపవీతం సమర్పయామి ॥

శ్రీకంఠం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం ।
విలేపనం సురశ్రేష్ట మత్దత్తం ప్రతి గృహ్యతాం ॥

ఉమా మహేశ్వరాయ నమః । గంధం సమర్పయామి ॥

అక్షదాన్ చంద్ర వర్ణాపాన్ శాలేయాన్ సదిలాన్ శుభాన్ ।
అలఞ్కారార్థమానీదాన్ ధారయస్య మహాప్రభో ॥

ఉమా మహేశ్వరాయ నమః । అక్షదాన్ సమర్పయామి ॥

మాల్యాతీని సుగంధీని మలద్యాతీని వై ప్రభో ।
మయాహృదాని పుష్పాణి పూజార్థం తవ శఞ్కర ॥

ఉమా మహేశ్వరాయ నమః । పుష్పమాలాం సమర్పయామి ॥

॥ అంగ పూజా ॥

శివాయ నమః । పాదౌ పూజయామి ।
శర్వాయ నమః ।  కుల్పౌ పూజయామి ।
రుద్రాయ నమః । జానునీ పూజయామి ।
ఈశానాయ నమః ।  జంఘే పూజయామి ।
పరమాత్మనే నమః ।  ఊరూ పూజయామి ।
హరాయ నమః ।  జఘనం పూజయామి ।
ఈశ్వరాయ నమః । గుహ్యం పూజయామి ।
స్వర్ణ రేతసే నమః ।  కటిం పూజయామి ।
మహేశ్వరాయ నమః । నాభిం పూజయామి ।
పరమేశ్వరాయ నమః । ఉదరం పూజయామి ।
స్ఫటికాభరణాయ నమః ।  వక్షస్థలం పూజయామి ।
త్రిపురహంత్రే నమః ।  భాహూన్ పూజయామి ।
సర్వాస్త్ర ధారిణే నమః ।  హస్తాన్ పూజయామి ।
నీలకంఠాయ నమః । కంఠం పూజయామి ।
వాచస్పతయే నమః । ముఖం పూజయామి ।
త్ర్యంబకాయ నమః । నేత్రాణి పూజయామి ।
ఫాల చంద్రాయ నమః ।  లలాటం పూజయామి ।
గంగాధరాయ నమః ।  జటామండలం పూజయామి ।
సదాశివాయ నమః ।  శిరః పూజయామి ।
సర్వేశ్వరాయ నమః । సర్వాణ్యంగాని పూజయామి ।

  • PerforM the shivAShTottara sata or sahasra nAmAvaLi pUja.

ఓం శివాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం శంభవే నమః
ఓం పినాకినే నమః
ఓం శశిశేఖరాయ నమః
ఓం వామదేవాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం కపర్దినే నమః
ఓం నీలలోహితాయ నమః
ఓం శంకరాయ నమః
ఓం శూలపాణయే నమః
ఓం ఖట్వాంగినే నమః
ఓం విష్ణువల్లభాయ నమః
ఓం శిపివిష్టాయ నమః
ఓం అంబికానాథాయ నమః
ఓం శ్రీకంఠాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం భవాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం త్రిలోకేశాయ నమః
ఓం శితికంఠాయ నమః
ఓం శివాప్రియాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం కపాలినే నమః
ఓం కామారయే నమః
ఓం అంధకాసుర సూదనాయ నమః
ఓం గంగాధరాయ నమః
ఓం లలాటాక్షాయ నమః
ఓం కాలకాలాయ నమః
ఓం కృపానిధయే నమః
ఓం భీమాయ నమః
ఓం పరశుహస్తాయ నమః
ఓం మృగపాణయే నమః
ఓం జటాధరాయ నమః
ఓం కైలాసవాసినే నమః
ఓం కవచినే నమః
ఓం కఠోరాయ నమః
ఓం త్రిపురాంతకాయ నమః
ఓం వృషాంకాయ నమః
ఓం వృషభారూఢాయ నమః
ఓం భస్మోద్ధూలిత విగ్రహాయ నమః
ఓం సామప్రియాయ నమః
ఓం స్వరమయాయ నమః
ఓం త్రయీమూర్తయే నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః
ఓం హవిషే నమః
ఓం యజ్ఞమయాయ నమః
ఓం సోమాయ నమః
ఓం పంచవక్త్రాయ నమః
ఓం సదాశివాయ నమః
ఓం విశ్వేశ్వరాయ నమః
ఓం వీరభద్రాయ నమః
ఓం గణనాథాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం హిరణ్యరేతసే నమః
ఓం దుర్ధర్షాయ నమః
ఓం గిరీశాయ నమః
ఓం గిరిశాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం భుజంగభూషణాయ నమః
ఓం భర్గాయ నమః
ఓం గిరిధన్వనే నమః
ఓం గిరిప్రియాయ నమః
ఓం కృత్తివాససే నమః
ఓం పురారాతయే నమః
ఓం భగవతే నమః
ఓం ప్రమథాధిపాయ నమః
ఓం మృత్యుంజయాయ నమః
ఓం సూక్ష్మతనవే నమః
ఓం జగద్వ్యాపినే నమః
ఓం జగద్గురవే నమః
ఓం వ్యోమకేశాయ నమః
ఓం మహాసేనజనకాయ నమః
ఓం చారువిక్రమాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం భూతపతయే నమః
ఓం స్థాణవే నమః
ఓం అహిర్బుధ్న్యాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం అష్టమూర్తయే నమః
ఓం అనేకాత్మనే నమః
ఓం సాత్వికాయ నమః
ఓం శుద్దవిగ్రహాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ఖండపరశవే నమః
ఓం అజాయ నమః
ఓం పాశవిమోచకాయ నమః
ఓం మృడాయ నమః
ఓం పశుపతయే నమః
ఓం దేవాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం హరయే నమః
ఓం భగనేత్రభిదే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం దక్షాధ్వరహరాయ నమః
ఓం హరాయ నమః
ఓం పూషదంతభిదే నమః
ఓం అవ్యగ్రాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రపదే నమః
ఓం అపవర్గప్రదాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం తారకాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః

సాంబ పరమేశ్వరాయ నమః । నానావిత పరిమళపత్ర
పుష్పాణి సమర్పయామి ॥

వనస్పతిరసోద్భూతః గంధాఢ్యశ్చ మనోహరః ।
ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ॥

ఉమా మహేశ్వరాయ నమః । ధూపం ఆగ్రాపయామి ॥

సాజ్యం త్రివర్త్తి సమ్యుక్తం వహ్నినా యోజితం మయా ।
దీపం గృహాణ దేవేశ త్రైలోక్య తిమిరాపహం ॥

ఉమా మహేశ్వరాయ నమః । దీపం దర్శయామి ॥

నైవేద్యం గృహ్యతాం దేవ భక్తిం మే హ్యచలాం కురు ।
శివేప్సితం వరం దేహి పరత్ర చ పరాం గతిం ॥

ఉమా మహేశ్వరాయ నమః । మహానైవేద్యం సమర్పయామి ॥


ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య 
ధీమహి దియో యో నః ప్రచోదయాత్ ।
ఓం దేవ సవితః ప్రసూవ సత్యం త్వర్థేన పరిశించామి ।
అమృతోపస్తరణమసి । 
ఓం ప్రాణయస్వాహా । ఓం అపానాయస్వాహా । ఓం వ్యానాయ స్వాహా ।
ఓం ఉదానాయ స్వాహా । ఓం సమానాయ స్వాహా ।
ఓం బ్రహ్మణే స్వాహా । బ్రహ్మణి మ ఆత్మా అమృతత్వాయ । 
అమృతాభితానమసి ॥

నైవేద్యానంతరం ఆచమనీయం సమర్పయామి ।

పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్ యుతం ।
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ॥

ఉమా మహేశ్వరాయ నమః । కర్పూర తాంబూలం సమర్పయామి ॥

చక్షుర్తం సర్వలోకానాం తిమిరస్య నివారణం ।
ఆర్దిగ్యం కల్పితం భక్త్యా గృహాణ పరమేశ్వర ॥

ఉమా మహేశ్వరాయ నమః । కర్పూర నీరాంజనం సమర్పయామి । 
ఆచమనీయం సమర్పయామి ॥

యానికానిచ పాపాని జన్మాంతర కృతాని చ ।
తాని తాని వినశ్యంతి ప్రదక్షిణ పతే పతే ॥

ఉమా మహేశ్వరాయ నమః । ప్రదక్షిణం సమర్పయామి ॥

పుష్పాంజలిం ప్రదాస్యామి గృహాణ కరుణానిదే ।
నీలకంఠ విరూపాక్ష వామార్ద గిరిజ ప్రభో ॥

ఉమా మహేశ్వరాయ నమః । పుష్పాంజలిం సమర్పయామి । 
మంత్రపుష్పం స్వర్ణపుష్పం సమర్పయామి ॥

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర ।
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తతస్తు తే ॥

వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం 
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూణాం పతిం ।
వందే సూర్య శశాంకవహ్ని నయనం వందే ముకుంద ప్రియం 
వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం ॥

నమఃశివాభ్యాం నవ యౌవనాభ్యాం 
పరస్పరాశ్లిష్ట వపుర్ ధరాభ్యాం ।
నగేంద్ర కన్యా వృష కేతనాభ్యాం
నమో నమఃశంకర పార్వతీభ్యాం ॥

॥ అర్ఘ్యం ॥

శుక్లాంబరధరం విశ్ఃణుం శశివర్ణం చతుర్భుజం ।
ప్రసన్న వదనం ద్యాయేత్ సర్వవిగ్నోపశాంతయే ॥

మమోపాత్త సమస్త దురిత క్షయద్వార శ్రీ పరమేశ్వర
ప్రీత్యర్త్తం ।
మయాచరిత శివరాత్రి వ్రదపూజాంతే క్షీరార్ఘ్య ప్రదానం 
ఉపాయదానంచ కరిష్యే ॥

నమో విశ్వస్వరూపాయ విశ్వసృష్ట్యాది కారక ।
గంగాధర నమస్తుభ్యం గృహాణార్ఘ్యం మయార్పితం ॥

ఉమా మహేశ్వరాయ నమః । ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ॥

నమఃశివాయ శాంతాయ సర్వపాపహరాయచ ।
శివరాత్రౌ మయా దత్తం గృహాణార్ఘ్యం ప్రసీత మే ॥

ఉమా మహేశ్వరాయ నమః । ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ॥

దుఃఖ దారిద్ర్య పాపైశ్చ దగ్తోహం పార్వతీపతే ।
మాం త్వం పాహి ,అహాభాహో గృహణార్ఘ్యం నమోస్తు తే ॥

ఉమా మహేశ్వరాయ నమః । ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ॥

శివాయ శివరూపాయ భక్తానాం శివదాయక ।
ఇదమర్ఘ్యం ప్రదాస్యామి ప్రసన్నో భవ సర్వతా ॥

ఉమా మహేశ్వరాయ నమః । ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ॥

అంబికాయై నమస్తుభ్యం నమస్తే దేవి పార్వతి ।
అంబికే వరదే దేవి గృహ్ణీదార్ఘ్యం ప్రసీద మే ॥

పార్వత్యై నమః । ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ॥

సుబ్రఃమణ్య మహాభగ కార్తికేయ సురేశ్వర ।
ఇదమర్ఘ్యం ప్రదాస్యామి సుప్రీతో వరదో భవ ॥

సుబ్రహ్మణ్యాయ నమః । ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ॥

చండికేశాయ నమః । ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ॥

అనేన అర్ఘ్య ప్రదానేన భగవాన్ సర్వదేవాత్మకః సపరివార 
సాంబ పరమేశ్వరః ప్రీయతాం ॥


॥ ఉపాయన దానం ॥

సాంబశివ స్వరూపస్య బ్రాహ్మణస్య ఇతమాసనం । అమీతే గంధాః ॥

  • Give tAMbUlaM, dakshiNa etc with the following mantra

హిరణ్యగర్భ గర్భస్తం హేమబీజం విభావసోః ।
అనంతపుణ్య ఫలతం అతః శాంతిం ప్రయచ్చ మే ॥

ఇదముపాయనం సదక్షిణాకం సతాంబూలం సాంబశివప్రీతిం కామమానః 
తుభ్యమహం సంప్రతతే న మమ ॥

ఓం సమస్త లోకాః సుఖినో భవంతు ॥

। ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు ।

Related Content

निर्गुण मानसपूजा (शन्कर बगवत्पाद) - Nirgunamanasa puja (

Appaya Dikshita By J. M. Nallasami Pillai, B.A., B.L.

Kedhareshvara Vratam - (Told in Skanda Puranam)

Mrutyunjaya Maanasa Puja Stotram

Nirgunamanasa Pooja